
23 మందితో టీడీపీ ఐదో జాబితా విడుదల
సీమాంధ్రలో అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అయిదవ జాబితాను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసింది. సీమాంధ్రలోని 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే గత నాలుగు జాబితాలలో కాకపోయిన అయిదోవ జాబితాలో అయిన తన పేరు ఉంటుందని నందమూరి హరికృష్ణ ఆశించారు. ఆ జాబితాలో కూడా హరికృష్ణ పేరు దక్కలేదు.
కురుపాం : జనార్ధన్ థాట్రాజ్
చీపురుపల్లి : కిమిడి మృణాళిని
అనపర్తి : ఎన్.రామకృష్ణారెడ్డి
రాజోలు : జి.సూర్యారావు
కోవూరు : ఏకే జవహర్
పాలకొల్లు : నిమ్మల రామానాయుడు
నర్సాపురం : బండారు మహదేవనాయుడు
ఉండి : శివరామరాజు
చింతలపూడి : పీతల సుజాత
నూజివీడు : ఎం.వెంకటేశ్వరరావు
విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్‌రావు
పీలేరు-ఇక్భాల్
మంగళగిరి-తులసి రామచంద్రప్రభు
ప్రత్తిపాడు-కిషోర్‌బాబు
గుంటూరు ఈస్ట్-మద్దాల గిరి
మాచర్ల-శ్రీనివాస్‌యాదవ్
కొండెపి-వీరాంజనేయస్వామి
గిద్దలూరు-అన్నె రాంబాబు
గూడూరు-బత్తుల జ్యోత్స్నలత
సూళ్లూరుపేట-వెంకటరత్నం
ప్రొద్దుటూరు-వరదరాజులురెడ్డి
తిరుపతి-వెంకటరమణ
సత్యవేడు-తల్లారి ఆదిత్య