నడిరోడ్డుపై దారుణ హత్య | the brutal murder of a person | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై దారుణ హత్య

Published Wed, Nov 4 2015 12:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

the brutal murder of a person

పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన నగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఆగాపూర్ రోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. ఈ దాడిలోయువకుడి తల పూర్తిగా ఛిద్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement