రాజధానిలో సంచలనం కలిగించిన డాక్టర్ల కాల్పుల ఘటన కేసును సీసీఎస్‌కు బదిలీ చేస్తూ అనురాగ్‌శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న కేసులన్నీ ఇకపై సీసీఎస్ పరిధిలోకి వస్తాయి. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ భార్య వినతి మేరకు డీజీపీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ విషయంలో ముగ్గురు డాక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలు కాల్పులకు, ఒక డాక్టర్ ఆత్మహత్యకు దారి తీసిన విషయం విదితమే.
డాక్టర్ల కాల్పుల కేసు సీసీఎస్‌కి బదిలీ
Published Mon, Mar 7 2016 3:34 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement