ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు. నూతనంగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు మర్యాద పూర్వకంగా డీజీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు డీజీపీలు పాలసీ అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.