జూబ్లీ చెక్ పోస్టు వద్ద మంగళవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
జూబ్లీ చెక్ పోస్టు వద్ద మంగళవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మెట్రో నిర్మాణ పనుల కారణంగా మూడు నెలల పాటు
ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసు కోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.