లంగర్ హౌజ్ ప్రాంతంలోని సంగం టెంపుల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : లంగర్ హౌజ్ ప్రాంతంలోని సంగం టెంపుల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రెండు గోల్డ్ రింగ్స్తోపాటు రూ. 2.61 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.