నేడు రేపు భారీ వర్షాలు | Today and tomorrow heavy rains | Sakshi
Sakshi News home page

నేడు రేపు భారీ వర్షాలు

Published Thu, Jun 15 2017 3:21 AM | Last Updated on Tue, Sep 4 2018 4:48 PM

నేడు రేపు భారీ వర్షాలు - Sakshi

నేడు రేపు భారీ వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: రుతుపవనాలు చురుగ్గా ఉండడం, మరోవైపు ఒడిశా సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్టంలో వచ్చే రెండ్రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, ఆ తర్వాత మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో ఎడపల్లిలో 7 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. రామాయంపేట, మక్లూరులో 5, వెంకటాపూర్, మెదక్‌లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement