ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో నీట్ పై తెలంగాణ, అసోం, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వాదనలు
- ఉత్తరాఖండ్ పై కేంద్రం నిర్ణయంపై నిరసనగా జంతర మంతర్ నుంచి పార్లమెంట్ వరకు సోనియా గాంధీ 'లోక్తంత్ర బచావో యాత్ర'
- కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి నిరసనగా పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేతల నిరసన
- ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో నీట్ పై తెలంగాణ, అసోం, యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల వాదనలు
- ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ
- న్యూఢిల్లీలో ఇంకా కొనసాగుతున్న క్యాబ్ డ్రైవర్ల ఆందోళన. కాస్త సడలింపు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నపం
- తెలుగు రాష్ట్రాలకు నేడు వర్ష సూచన. తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
- తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. తడిసిన ధాన్యం, లోతట్టు ప్రాంతాలు జలమయం
- నేడు ఏపీ పాలిసెట్ 2016 ఫలితాలు విడుదల. ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం ఫలితాలు విడుదల చేయనున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు
- నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
- ఐపీఎల్-9: సన్ రైజర్స్ హైదరాబాద్ Vs గుజరాత్ లయన్స్ మ్యాచ్. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం