స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ. చంద్రబాబు సర్కార్ కు హైకోర్టు ఆదేశాలిచ్చే అవకాశాలున్నాయి.
- హైదరాబాద్: స్విస్ ఛాలెంజ్ పై నేడు హైకోర్టులో విచారణ
- చంద్రబాబు సర్కార్ కు హైకోర్టు ఆదేశాలిచ్చే అవకాశం
- నేటి ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం
- శాసనసభలో జీఎస్జీ బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్
- మండలిలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
- నేడు అనంతపురం జిల్లా ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
- నేడు ఐసెట్ ప్రవేశాలకు కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- 50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు నేడు వెరిఫికేషన్
- ఎన్సీసీ కేటగిరిలో 30,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- నేడు ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ను కలవనున్న ఎంపీ కవిత
- బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు, రేపు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన
- భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మస్వరాజ్ ను కలవనున్న అమెరికా రక్షణమంత్రి జాన్ కెర్రీ
- నేడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపీ రాజధానిపై విచారణ
- రాజధాని పర్యావరణ అనుమతలును సవాల్ చేస్టూ దాఖలైన పిటిషన్
-
నేడు 'తెలంగాణ స్త్రీల సాహిత్యం సమాలోచన'పై సదస్సు. ఉదయం 10 గంటలకు కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కార్యక్రమం