హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లపల్లి కార్గో రోడ్డుపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఉప్పుగూడకు చెందిన బాలరాజు(25)గా పోలీసులు గుర్తించారు.
రెండు బైకులు ఢీ: యువకుడి మృతి
Published Sun, Dec 25 2016 9:16 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement