రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి | two bikes collaid..two died | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి

Published Thu, Jan 4 2018 8:11 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

two bikes collaid..two died

విజయనగరం : దత్తిరాజేరు మండలం వంగర గ్రామం వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన  నాగోలు ప్రసాద్ (30) కాగా మరొకరు  గజపతినగరం మండలం  మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద ఈశ్వరరావు(20)లుగా గుర్తించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement