
లాస్ ఏంజలస్/ఒక్లహామా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 7 మంది మృతిచెందగా, 6 మంది గాయపడ్డారు. మొదటి ఘటన లాస్ ఏంజలస్‌కు 320 కిలోమీటర్ల దూరంలోని ఫ్రెస్నోలో జరిగింది. ఇక్కడ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మరోఘటన ఒక్లహామాలోని వాల్‌మార్ట్ స్టోర్ వద్ద జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment