లాస్‌ఏంజెల్స్: చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ అత్యున్నత అవార్డు ఆస్కార్ 2019ను ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ స్టేడియంలో 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌ను ఈ ఏడాది ఆస్కార్ వరించింది. ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనే చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది.
ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్
ఉత్తమ దర్శకుడు: అల్ఫోన్సో క్యురాన్ (రోమా)
రామి మాలిక్(బెహమానియా రాస్పోడీ)
ఉత్తమ నటి: ఓల్వియా కోల్‌మెన్(ది ఫేవరెట్)
ఉతమ క్యాస్టుమ్ డిజైనర్: రూత్ కార్టర్ (బ్లాక్ పాంతర్)
ఉతమ విదేశీ చిత్రం: రోమ (మెక్సికో)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: గ్రీన్‌బుక్
ఉత్తమ సహాయనటుడు: మహేర్షేలా అలీ (గ్రీన్ బుక్)
ఉతమ డాక్యుమెంటరీ మూవీ: ఫ్రీ సోలో
ఉతమ సినీమాటోగఫ్రీ: అల్ఫాన్సోరోన్ (రోమ)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్-బెహమైన్ రాప్పోడి
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్-‘స్పైడర్ మ్యాన్ (ఇన్‌టూ ది స్పైడర్ వెర్స్)
Comments
Please login to add a commentAdd a comment