సిరియాలో అంతర్యుద్ధం.. 60 మంది మృతి | Airstrikes, shelling kill at least 60 in Syria's Aleppo city | Sakshi
Sakshi News home page

సిరియాలో అంతర్యుద్ధం.. 60 మంది మృతి

Published Fri, Apr 29 2016 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

Airstrikes, shelling kill at least 60 in Syria's Aleppo city

బీరట్: సిరియాలో ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంలో గత 24 గంటల్లో జరిగిన వైమానిక దాడి, బుల్లెట్ల వర్షంలో కనీసం 60 మంది చనిపోయారు. అలెప్పోలో తిరుగుబాటుదారుల ఆక్రమిత ప్రాంతంలో ఆసుపత్రిపై జరిగిన దాడిలో 27 మంది మరణించారు. గురువారం నివాస ప్రాంతాల పై దాడులు చేయడంతో మరో 20 మంది చనిపోయారు. ఈ దాడులతో జెనీవాలో శాంతి చర్చలు కూడా ఆగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement