కెనడియన్‌తో పెళ్లి... ఆర్మీ మేజర్ ఉద్యోగానికి ఎసరు! | Army Major facing inquiry for marrying Canadian national | Sakshi
Sakshi News home page

కెనడియన్‌తో పెళ్లి... ఆర్మీ మేజర్ ఉద్యోగానికి ఎసరు!

Published Fri, Nov 1 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Army Major facing inquiry for marrying Canadian national

న్యూఢిల్లీ: కెనడా పౌరసత్వం గల భారత సంతతి యువతిని పెళ్లాడటంతో ఓ ఆర్మీ మేజర్ ఉద్యోగానికే ఎసరొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్‌ఎస్‌జీలో ఇటీవల నియమితుడైన ఆ మేజర్, 2010లో కెనడా పౌరసత్వం పొందిన భారత సంతతి యువతిని పెళ్లాడారు. పెళ్లికి ఏడాది ముందే ఆమెకు కెనడా శాశ్వత పౌరసత్వం లభించింది. ఆర్మీ అనుమతి తీసుకోకుండా ఆమెను పెళ్లాడటమే కాకుండా, ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెల్లడించని కారణంగా మేజర్‌కు చిక్కులు మొదలయ్యాయి. ఆర్మీ ఆయనపై విచారణ ప్రారంభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement