రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భాగస్వామ్యం కావడానికి కారణమైన పెర్ల్‌హార్బర్ దాడి ఘటనలో 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన విమాన శకలం అరుదైన ఫొటో ఇది.
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భాగస్వామ్యం కావడానికి కారణమైన పెర్ల్‌హార్బర్ దాడి ఘటనలో 74 సంవత్సరాల క్రితం మునిగిపోయిన విమాన శకలం అరుదైన ఫొటో ఇది. నీటిపై ల్యాండ్ అయ్యే కటాలినా పీబీవై-5రకం విమానం ఇంజన్ ప్రస్తుతం ఇలా సముద్రజీవులకు ఆవాసంగా మారింది.