మనుషులనే కాన్వాస్గా.. | it is not canvas..Kat's Canvas | Sakshi
Sakshi News home page

మనుషులనే కాన్వాస్గా..

Published Thu, Jan 15 2015 1:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

మనుషులనే కాన్వాస్గా..

మనుషులనే కాన్వాస్గా..

బ్రిస్టల్: నెమలి బొమ్మ బాగుందా ? కాకపోతే ఇది కాన్వాస్పై వేసింది కాదు. మనుషులనే కాన్వాస్గా చేసుకుని అద్భుతంగా వేసిన బాడీ పెయింటింగ్ ఇది. బ్రిస్టల్కు చెందిన కేట్ డీన్ అనే యువతి కొంతమంది మోడల్స్ శరీరంపై రంగులు వేయడం ద్వారా ఈ చిత్రాన్ని ఇంత అందంగా తీర్చదిద్దింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement