షార్క్‌తో సెల్ఫీ... | Man Takes Selfie Moments Before Deadly Shark Attack | Sakshi
Sakshi News home page

షార్క్‌తో సెల్ఫీ...

Published Sat, Nov 1 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

షార్క్‌తో సెల్ఫీ...

షార్క్‌తో సెల్ఫీ...

ఈరోజుల్లో సెల్ఫీల ట్రెండ్ అంతా ఇంతా కాదు.. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు సెల్ఫీ క్లిక్కులతో హోరెత్తిస్తున్నారు. ఇందులోనూ ఎవరి పంథా వారిది. కొందరైతే వినూత్న సెల్ఫీల కోసం సాహసాలకూ వెనకాడటంలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పీటర్ వెర్హూగ్. వయసు 59 ఏళ్లు. ఈయన చాలా రిస్క్ చేసి మరీ ఈ సెల్ఫీ తీసుకున్నారు. మెక్సికోలోని గౌడేలూప్ సముద్రంలో తనవైపు ఓ తెల్ల షార్క్ వస్తుండగా వెంటనే ఇలా క్లిక్‌మనిపించారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement