సెల్ఫీలు పెట్టేది అహంకారులే! | Narcissists more likely to post selfies on social media | Sakshi
Sakshi News home page

సెల్ఫీలు పెట్టేది అహంకారులే!

Published Fri, Apr 8 2016 8:23 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

సెల్ఫీలు పెట్టేది అహంకారులే! - Sakshi

సెల్ఫీలు పెట్టేది అహంకారులే!

సియోల్: అహంకార పూరిత వ్యక్తులే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విటర్లలో సెల్ఫీలు పెడతారని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనను దక్షిణ కొరియాకు చెందిన కొరియా వర్సిటీ చేపట్టింది. అహంకారం వ్యక్తులకు, సెల్ఫీల పోస్టింగ్‌కు ఉన్న సంబంధాన్ని వీరు పరిశోధించారు. దీనిలో అహంకారం ఎక్కువగా ఉన్న వ్యక్తులే సెల్ఫీలు పోస్ట్ చేసే అవకాశాలు అధికమని తేలింది. వారి సెల్ఫీలకు ఇతరులు చేసే కామెంట్స్‌ను తెలుసుకునేందు కు ఇష్టపడతారు, కానీ ఇతర స్నేహితుల సెల్ఫీలను పట్టించుకోరని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement