
నాసా కోసం రూ.1610కోట్లు ఖర్చుచేసి లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేయనున్న సూపర్‌సోనిక్ ‘ఎక్స్’ విమానం ఊహాచిత్రమిది. 55వేల అడుగుల ఎత్తులో, గంటకు 1,513 కి.మీ.ల వేగంలో దూసుకెళ్లేలా దీన్ని తయారుచేస్తున్నారు. ఇది వెళ్తున్నపుడు.. కారు తలుపు వేసినపుడు వచ్చేంత తక్కువ శబ్దమే వస్తుందని కంపెనీ చెబుతోంది. 94 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుండే ఈ విమానం బరువు 14,650 కేజీలు.
Comments
Please login to add a commentAdd a comment