ముషారఫ్‌పై మాత్రమే ‘రాజద్రోహం’ విచారణ | On Musharraf is to the only 'treason' investigation | Sakshi
Sakshi News home page

ముషారఫ్‌పై మాత్రమే ‘రాజద్రోహం’ విచారణ

Published Sat, Feb 27 2016 2:30 AM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

ముషారఫ్‌పై మాత్రమే ‘రాజద్రోహం’ విచారణ - Sakshi

ముషారఫ్‌పై మాత్రమే ‘రాజద్రోహం’ విచారణ

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో 2007లో అధ్యక్షుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ మాత్రమే రాజ్యాంగాన్ని కూలదోయాలనుకున్నాడని, రాజద్రోహం కేసులో ఆయనపై మాత్రమే విచారణ జరుగుతుందని పాక్ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగర్, మరో ఇరువురిని విచారణ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement