చెట్టు.. కనికట్టు.. | Optical illusion makes it look as if tree is floating in mid-air | Sakshi
Sakshi News home page

చెట్టు.. కనికట్టు..

Published Thu, Mar 27 2014 4:11 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

Optical illusion makes it look as if tree is floating in mid-air

గాల్లో వేలాడుతున్నట్లు ఉన్న చెట్టును చూశారా.. ఇది విఠలాచార్య సినిమా కాదు.. మేజిక్ అంతకన్నా కాదు. జర్మనీలోని పాట్స్‌డామ్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్లు డానియెల్, మారియోలు చేసిన కనికట్టు. ఇంతకీ వారిదెలా చేశారంటే.. ముందుగా ఓ చెట్టును ఎంచుకుని.. దానికి మధ్యలో ప్లాస్టిక్ షీట్ ను చుట్టేశారు. తర్వాత అక్కడి బ్యాక్‌గ్రౌండ్‌ను ప్రతిబింబించేలా పెయింట్‌ను స్ప్రే చేశారు. అంతే.. యూట్యూ బ్‌లో ఈ వీడియోను తెగ చూస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement