రష్యా, ఖండాంతర క్షిపణి, పుతిన్, హైపర్‌సోనిక్ క్షిపణులు
చిత్రంలో కనిపిస్తున్నది రష్యా రహస్యంగా పరీక్షించిన అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి. శత్రు దేశాలు గుర్తించలేనంత సామర్థ్యంతో కూడిన కొత్త తరం అణ్వాయుధాలను అభివృద్ధి చేశామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైపర్‌సోనిక్ క్షిపణులు, అధునాతన జలాంతర్గాములు ఉన్నట్లు తెలిసింది. దీంతో అమెరికా, రష్యాల మధ్య ఆయుధాల తయారీకి సంబంధించి రసవత్తర పోరు మొదలయ్యే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment