ఎబోలా’ పోరుకు 300 కోట్లు: గేట్స్ ఫౌండేషన్ | Unicef Partners With Shalom in Ebola Fight | Sakshi
Sakshi News home page

ఎబోలా’ పోరుకు 300 కోట్లు: గేట్స్ ఫౌండేషన్

Published Thu, Sep 11 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

Unicef Partners With Shalom in Ebola Fight

సియాటెల్: పశ్చిమాఫ్రికాలో ప్రాణాంతక ఎబోలా ప్రబలిన  ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించేందుకు, ఎబోలా వైరస్ నివారణ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రూ. 300 కోట్ల నిధులు ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన రూ.60 కోట్లకు అదనంగానే ఈ నిధులు అందించనున్నట్లు తెలిపింది. ఎబోలా నివారణకు కృషిచేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. ఔషధాల పంపిణీ, టీకాల అభివృద్ధి, చికిత్సల వంటి వాటికి ఈ మొత్తం ఉపయోగించనున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement