సాక్షులూ వాసనతో పట్టేస్తారు ! | Witnesses also finds with the smell | Sakshi
Sakshi News home page

సాక్షులూ వాసనతో పట్టేస్తారు !

Published Sun, Jun 12 2016 12:53 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

సాక్షులూ వాసనతో పట్టేస్తారు ! - Sakshi

సాక్షులూ వాసనతో పట్టేస్తారు !

లండన్: జాగిలాల మాదిరే వాసన ఆధారంగా మనుషులు కూడా   నేరస్తులను వారి శరీర వాసనతో గుర్తిస్తారని  స్వీడన్‌లోని కారోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.  శరీర వాసనతో మనుషుల మధ్య తేడాను గుర్తించవచ్చట. అధ్యయనంలో కొంతమందికి నేరం చేస్తున్న వారి వీడియోలను వారి వాసనలతో సహా చూపారు. తర్వాత కొన్ని వేరే వీడియోలనూ చూపించారు. సాక్షులు 70 శాతం కచ్చితత్వంతో ఐదుగురు భిన్న వాసనలున్న నేరగాళ్లను గుర్తించారు. 8 మంది నేరస్తులున్న ప్రయోగంలోనూ సాక్షులు వారిని గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement