ప్రభాస్, అల్లు అర్జున్, నితిన్, మంచు మనోజ్ లు సిక్స్ ప్యాక్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించారు.

ప్రభాస్, అల్లు అర్జున్, నితిన్, మంచు మనోజ్ లు సిక్స్ ప్యాక్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించారు. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ తో మరో హీరో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచమైన అభిజిత్ తాజాగా 'మిర్చిలాంటి కుర్రోడు' చిత్రంలో నటిస్తున్నారు.
మిర్చిలాంటి కుర్రోడు చిత్రంలో సిక్స్ ప్యాక్ తో అభిజిత్ సెన్సెషన్ క్రియేట్ చేశాడు. మిర్చిలాంటి కుర్రోడు చిత్ర విజయంపై అభిజిత్ విశ్వాసంతో ఉన్నారు.
అభిజిత్ సిక్స్ ప్యాక్ కు టాలీవుడ్ లో మంచి స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ తో అభిజిత్ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే 'మిర్చిలాంటి కుర్రాడు' చిత్రం విడుదల కానుంది.