ఒక రోజు జర్నీలో...
‘‘నేను ముంబైలో ఉన్నప్పుడు ఓ అర్ధరాత్రి ఓ మాస్ అబ్బాయి, ఓ క్లాస్ అమ్మాయి మాట్లాడుకోవడం విన్నాను. వారి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాశాను. కామన్‌మేన్‌కి ఈజీగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’’ అని అడివి శేష్ చెప్పారు.
Sep 4 2013 12:39 AM | Updated on Sep 1 2017 10:24 PM