అభిషేక్, ఐశ్వర్య.. ఆన్‌స్క్రీన్ క్లాష్ | Aishwarya Rai and Abhishek Bachchan Having A Major Clash Between Each Other? | Sakshi
Sakshi News home page

అభిషేక్, ఐశ్వర్య.. ఆన్‌స్క్రీన్ క్లాష్

Published Tue, Jan 27 2015 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

అభిషేక్, ఐశ్వర్య.. ఆన్‌స్క్రీన్ క్లాష్

అభిషేక్, ఐశ్వర్య.. ఆన్‌స్క్రీన్ క్లాష్

అభిషేక్, ఐశ్వర్యల మధ్య కీచులాట మొదలైందని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేశాయి. ఇన్నేళ్ల పచ్చని సంసారంలో ఇదేంటని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసింది. తన గారాల పట్టి ఆరాధ్య కోసం ఇన్నేళ్లూ సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్య.. ‘ఏ దిల్ హే ముష్కిల్’ సినిమాతో మరో ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతోంది. ఈ అందాల సుందరి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా.. అభిషేక్ నటిస్తున్న ‘హౌజ్‌ఫుల్ 3’ సినిమా రెండూ ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చేలా ఉన్నాయట. అదీ 2016లో. ఎప్పుడో ఆన్‌స్క్రీన్‌లో ఇద్దరి సినిమాలు క్లాష్ అవుతున్నాయని.. గాసిప్ రాయుళ్లు ఆఫ్‌స్క్రీన్‌లో ఇప్పుడే ముసలం పుట్టిందని వదంతులు పుట్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement