బిల్లా-రంగా ఏం చేశారు? | billa ranga telugu movie | Sakshi
Sakshi News home page

బిల్లా-రంగా ఏం చేశారు?

Published Tue, Jul 14 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

బిల్లా-రంగా ఏం చేశారు?

బిల్లా-రంగా ఏం చేశారు?

రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న ఓ ఇద్దరు యువకుల జీవితాలు ఓ సంఘటన వల్ల ఎలా మలుపు తిరిగాయనే కథాంశంతో తమిళంతో తెరకెక్కిన చిత్రం ‘కేడీ బిల్లా-కిలాడీ రంగా’. ఈ చిత్రాన్ని అదే పేరుతో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. విమల్, శివకార్తీకేయన్, రెజీనా, బింధుమాధవి ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ‘‘ ‘గోలీసోడా’, ‘మెరీనా’ లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్ ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్. త్వరలో అనువాద కార్యక్రమాలు మొదలుపెడతాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: విజయ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement