యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్ | Getting Ready for a special day feels good posts lasya | Sakshi
Sakshi News home page

యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్

Published Mon, Jan 30 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్

యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్

హైదరాబాద్ : బుల్లితెరపై తన సత్తా చాటి, వెండి తెరపైకి ఇటీవలే షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య.  'రాజా మీరు కేక' అనే సినిమాలో లాస్య నటించబోతున్న విషయం తెలిసిందే.  కెరీర్‌ బిజీగా సాగుతున్న దశలోనే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లాస్య తన ఎంగేజ్మెంట్ ప్రకటన చేసింది.

'జీవితంలో వివాహానికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ప్రత్యేకమైంది. నా సోల్మెట్తో ఎంగేజ్మెంట్ జరిగినందుకు చాలా ఆనందంగా ఉన్నా. ప్రేమ విలువైంది. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది.' అంటూ డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్మెంట్ డ్రెస్లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement