హృతిక్‌కు ‘లవ్ ఎటాక్’! | Hrithik Roshan flooded with 'obscene' love letters | Sakshi
Sakshi News home page

హృతిక్‌కు ‘లవ్ ఎటాక్’!

Published Thu, Sep 11 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

హృతిక్‌కు ‘లవ్ ఎటాక్’!

హృతిక్‌కు ‘లవ్ ఎటాక్’!

సల్మాన్ షర్ట్ తీసి కండలు చూపిస్తున్నా... షారూఖ్ కొత్తగా ఎయిట్ ప్యాక్‌తో అలరిస్తున్నా... అమ్మాయిలు మాత్రం స్వీట్ బాయ్ హృతిక్ రోషన్ వెంటే పడుతున్నారు. ‘జీబీ’ల కొద్దీ ప్రేమ లేఖలతో అతగాడి హార్డ్ డిస్క్‌ను నింపేస్తున్నారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ‘హాటెస్ట్ మ్యాన్’ సీటు హృతిక్‌దే. ఈ తాకిడి ఇప్పుడు భారీగా పెరిగింది. ‘ఐ లవ్ యుూ’ అంటూ రికార్డు స్థాయిలో లేఖలు వెల్లువెత్తిస్తున్నారు. మరికొంత మంది అమ్మాయిలైతే... ఇంకాస్త ముందుకెళ్లి ఏవేవో రాసేస్తున్నారట. ఈ దెబ్బకు హృతిక్ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నాడని అతని సన్నిహితుల మాట.
 
 ‘ఐస్’ ఎఫెక్ట్... ఫోన్ లాస్!
ఆరేసుకోబోరుు పారేసుకోవడవుంటే ఇదేనేమో! భర్త బెన్ అఫ్లెక్ ఐస్ బకెట్ చాలెంజ్‌కు సాయుం చేయుబోరుు సెల్‌ఫోన్ పోగొట్టుకుంది బాలీవుడ్ తార జెన్నీఫర్ గార్నర్. తనపై ఐస్ బకెట్ గువ్మురించిన జెన్నీఫర్‌ను పట్టుకుని పక్కనే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేశాడు బెన్. ఈ ‘ఎఫెక్ట్’కు పూల్‌లో వుునిగి తేలిన తరువాత గానీ కోలుకోలేదు జెన్నీఫర్. బయుటకు రాగానే వురో షాక్. పాకెట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్ తడిసి వుుద్దరుు్య పనిచేయుడం వూనేసింది. కాస్త అప్‌సెట్ అరుునా... ‘ఫోన్ లేని ఓ రోజు’ను పూర్తిగా ఆస్వాదించానని చెప్పిందీ బ్యూటీ క్వీన్.  
 
 ఆదాశర్మ రింగా.. రింగా
 టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ‘రింగా రింగా’ సాంగ్‌కు బాలీవుడ్ భావు ఆదాశర్మ ఫిదా అరుుపోరుుంది. అర్జున్ డ్యాన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోరుుందట. అంతేకాదు... తాను వులేిసియూలో ఇవ్వబోతున్న స్టేజి షోలో ఈ పాటకే డ్యాన్స్ చేస్తుందట. అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ కూడా అరుున ఆదాశర్మ... ‘ఆ వుూమెంట్స్ చేయూలంటే వూస్టర్ అరుువుండాలి. అర్జున్... అసలు అంతలా స్టెప్పులు ఎలా అదరగొట్టగలిగావు’ అంటూ ట్వీట్ చేసింది. అన్నట్టు అర్జున్‌తో ఓ తెలుగు సినివూ చేయుబోతోందీ తార. ఉన్నట్టుండి అంతలా అర్జున్‌ను ఆకాశానికెత్తేయుడానికి అసలు కారణం ఇదేనని టీ-టౌన్ గుసగుస.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement