
సస్పెన్స్‌తో ప్రేమ
శివ, దివ్యా గౌడ్ జంటగా బేబి స్ఫూర్తి సమర్పణలో శ్రీ రాధ చంద్రీశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. బోయినిపల్లి వెంకటేశ్ గౌడ్ దర్శకుడు. లవ్, సెంటిమెంట్, సస్పెన్స్, కామెడీ మేళవించిన ప్రేమకథా చిత్రం ఇదని సహనిర్మాతలు గున్న మల్లేశ్ యాదవ్, మహ్మద్ గౌస్ చెప్పారు.