తెలుగు మల్టీస్టారర్‌లో కార్తీ?
ఆవారా, నా పేరు శివ... తదితర అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ హీరో కార్తీ. ఎప్పట్నుంచో తెలుగులో ఓ స్ట్రయిట్ చిత్రంలో నటిస్తానని చెబుతున్న ఆయన, త్వరలో తెలుగులో ఓ అగ్రహీరోతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని సమాచారం.