‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ | Kgf Music Director For Marshal | Sakshi
Sakshi News home page

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Published Tue, Sep 10 2019 1:51 PM | Last Updated on Tue, Sep 10 2019 1:51 PM

Kgf Music Director For Marshal - Sakshi

అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ‘మార్షల్’.. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా విశేషాలను తెలియజేశారు.

కేజీఎఫ్‌ ఫేమ్ రవి బస్రుర్‌ ‘మార్షల్‌’  సినిమా చూసి కంటెంట్ నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాకు రీ రికార్డింగ్, 2 పాటలను సమకూర్చారని తెలిపారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత, హీరో అభయ్‌ తెలిపారు. ఈ సినిమాలో శ్రీకాంత్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తండిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement