కాంబినేషన్‌ కుదిరింది | Maruthi To Team Up with Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ కుదిరింది

Published Wed, May 1 2019 12:04 AM | Last Updated on Wed, May 1 2019 12:04 AM

Maruthi To Team Up with Sai Dharam Tej - Sakshi

యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ సినిమాలు చేస్తూ ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో మంచి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటారు దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా కుదిరింది.

గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే రూపొందిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement