సరదా సరదాగా.. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌! | NTR Trivikram Aravindha Sametha Working Stills | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 24 2018 6:27 PM | Last Updated on Mon, Sep 24 2018 6:34 PM

NTR Trivikram Aravindha Sametha Working Stills - Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రూట్‌ మార్చి తనశైలికి భిన్నంగా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలె విడుదల చేసిన పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. స్టైలీష్‌లుక్స్‌లో అదిరిపోయేలా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. తాజాగా చిత్రబృందం కొన్ని వర్కింగ్‌ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్స్‌లో త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ ఎంతో సరదాగా ఉన్నట్టు కనిపిస్తోంది. చిత్రయూనిట్‌ మొత్తం జాలీగా ఈ షూటింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది చిత్రయూనిట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement