ఆగస్టులో తొలి కిరణం | P.D. Raju, Abhinaya, Sai Kiran and Bhanu Chandran are the tholi kiranan of the film | Sakshi
Sakshi News home page

ఆగస్టులో తొలి కిరణం

Published Fri, Jun 23 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

ఆగస్టులో తొలి కిరణం

ఆగస్టులో తొలి కిరణం

పి.డి రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్‌ ముఖ్య తారలుగా జె. జాన్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కిరణం’. టి.సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 28న రిలీజ్‌ కానుంది. ‘‘యేసు సిలువ వేసిన తర్వాత, ఆయన అక్కడే ఉన్న 40 రోజులు ఏం జరిగిందన్న కథతో సినిమా ఉంటుంది. సుమారు గంట గ్రాఫిక్స్‌ ఉంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘యేసు పాత్ర చేయడం నా అదృష్టం’’ అని పీడీ రాజు అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌: కె సువార ్తపాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement