టాలీవుడ్ 'క్వీన్'..! | queen telugu remake launched | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ 'క్వీన్'..!

Oct 1 2017 11:06 AM | Updated on Oct 2 2017 9:41 AM

Queen Telugu remake

చాలారోజులుగా ఊరిస్తున్న క్వీన్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది. ఎంతో మంది హీరోయిన్ల పేర్ల చర్చకు వచ్చిన ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేశారు. షో, మిస్సమ్మ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు నీలకంఠ క్వీన్ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వర్షన్ కు కూడా క్వీన్ అనే టైటిల్ నే నిర్ణయించారు.

ఇప్పటికే 'బటర్ ఫ్లై' పేరుతో తెరకెక్కుతున్న కన్నడ క్వీన్ షూటింగ్ పూర్తి కాగా, కాజల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' ఇటీవలే ప్రారంభమైంది. ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో క్వీన్ తెలుగు రీమేక్  షూటింగ్ ప్రారంభించనున్నారు. మనుకుమరన్ నిర్మిస్తున్న ఈసినిమాను రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.

Queen 11
1/5

Queen 22
2/5

Queen 33
3/5

Queen 44
4/5

Queen 55
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement