పెద్దన్నయ్య | Rajinikanth New Movie is Annaatthe | Sakshi
Sakshi News home page

పెద్దన్నయ్య

Feb 25 2020 12:15 AM | Updated on Feb 25 2020 12:15 AM

Rajinikanth New Movie is Annaatthe - Sakshi

రజనీకాంత్‌

రజనీకాంత్‌ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్‌ ప్రకటన తర్వాత ఆ  హంగామా రెండింతలవుతుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్టు సోమవారం ప్రకటించారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. నయనతార విలన్‌గా కనిపిస్తారని టాక్‌.  ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement