రకుల్‌ ప్రీత్‌తో సచిన్‌ ఇంటర్వూ! | Rakul preet interviews Sachin tendulkar | Sakshi
Sakshi News home page

రకుల్‌ ప్రీత్‌తో సచిన్‌ ఇంటర్వూ!

Published Sun, May 21 2017 7:46 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

రకుల్‌ ప్రీత్‌తో సచిన్‌ ఇంటర్వూ! - Sakshi

రకుల్‌ ప్రీత్‌తో సచిన్‌ ఇంటర్వూ!

ఇంటర్నెట్‌ స్పెషల్‌: టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆదివారం సచిన్‌ టెండుల్కర్‌ను ఇంటర్వూ చేసింది. ఈ మేరకు ట్వీటర్‌ ద్వారా సచిన్‌ను ఇంటర్వూ చేయబోతున్న సంగతి అభిమానులతో పంచుకుంది. ఓ దిగ్గజాన్ని ఇంటర్వూ చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. సచిన్‌ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొంది.

ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న సచిన్‌ ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. బిలియన్ల మందికి ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement