ఆల్బం కోసం హీరోయిన్ నగ్న పోజులు! | Selena Gomez poses nude to promote album 'revival' | Sakshi
Sakshi News home page

ఆల్బం కోసం హీరోయిన్ నగ్న పోజులు!

Sep 12 2015 4:36 PM | Updated on Sep 3 2017 9:16 AM

ఆల్బం కోసం హీరోయిన్ నగ్న పోజులు!

ఆల్బం కోసం హీరోయిన్ నగ్న పోజులు!

ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన కొత్త ఆల్బంను ప్రమోట్ చేసేందుకు సరికొత్త టెక్నిక్ కనుగొంది.

ప్రముఖ నటి, గాయని సెలెనా గోమెజ్ తన కొత్త ఆల్బంను ప్రమోట్ చేసేందుకు సరికొత్త టెక్నిక్ కనుగొంది. 'రివైవల్' పేరుతో అక్టోబర్ 9వ తేదీన విడుదల కానున్న ఈ ఆల్బం ప్రమోషన్ కోసం సెలెనా పూర్తి నగ్నంగా ఓ ఫొటోకు పోజిచ్చి, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలోను, ఇన్స్టాగ్రామ్లోను పోస్ట్ చేసింది.

నలుపు తెలుపులో తీసిన ఈ ఫొటోలో ఎక్కడా అసభ్యత అన్నది కనిపించకుండా సెలెనా పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దానికి 'దిసీజ్ మై...' అనే టీజింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది. సినిమాల ప్రమోషన్ కోసం, ఆల్బంల ప్రమోషన్ కోసం హాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతవరకైనా కూడా వెళ్తారు. ఆ కోవలోనే ఇప్పుడు సెలెనా గోమెజ్ కూడా వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement