'లవ్లో లేనందుకు లక్కీ' | Siddharth intresting comments on Love Life | Sakshi
Sakshi News home page

'లవ్లో లేనందుకు లక్కీ'

Published Fri, Jan 22 2016 3:15 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

'లవ్లో లేనందుకు లక్కీ'

'లవ్లో లేనందుకు లక్కీ'

స్టార్ హీరోయిన్తో బ్రేక్ అప్, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్తో డీలా పడిపోయిన యంగ్ హీరో సిద్దార్ధ్  తిరిగి ఫాంలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రస్తుతం రెండు విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సిద్ధు ప్రస్తుతానికి ప్రేమలో లేనందుకు లక్కీ అంటున్నాడు. ముఖ్యంగా సమంతతో బ్రేక్ అప్ తరువాత మీడియాకు దూరంగా ఉంటున్న సిద్దార్ధ్, ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో తిరిగి అందుబాటులోకి వచ్చాడు.

తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించిన జిల్ జంగ్ జక్ సినిమాతో పాటు, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్మణై 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న ఈ చాక్లెట్ భాయ్, ఈ రెండు సినిమాలతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే ఇంట్రస్టింగ్ కామెంట్స్ తన సినిమాల ప్రమోషన్కు తన వంతు సాయం చేస్తున్నాడు. మరి లవ్లో లేనందుకు లక్కీ అంటున్న సిద్ధూకి సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement