అల్లు అర్జున్ వదినగా స్నేహా ? | Sneha to play Allu Arjun's Vadina? | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ వదినగా స్నేహా ?

Published Fri, Sep 19 2014 1:04 PM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

అల్లు అర్జున్ వదినగా స్నేహా ? - Sakshi

అల్లు అర్జున్ వదినగా స్నేహా ?

ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది.

ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రంలో ఇటీవలే వివాహామైన ప్రముఖ హీరోయిన్ స్నేహ ముఖ్య భూమిక పోషించనున్నారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్కు వదినా స్నేహ నటించనున్నారు. అయితే ఆ చిత్రంలో అల్లు అర్జున్ సోదరుడిగా, స్నేహాకు భర్తగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నారు. కానీ ఆ చిత్రంలో నటించేందుకు అర్జున్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సమంతా, అదా శర్మలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాధ్యమైనంత  త్వరలో ఈ చిత్రం తెరకెక్కనుందని సినీ పరిశ్రమ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement