
నాని సరసన...
బస్‌స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు తదితర చిత్రాల్లో నాయికగా నటించిన మన తెలుగమ్మాయి శ్రీదివ్య గుర్తుంది
బస్‌స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు తదితర చిత్రాల్లో నాయికగా నటించిన మన తెలుగమ్మాయి శ్రీదివ్య గుర్తుంది కదూ! ప్రస్తుతం తమిళంలో అయిదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీదివ్య త్వరలో నాని సరసన ఓ తెలుగు చిత్రం చేయనున్నారు.