కొత్త జానర్‌.. కొత్త జర్నీ | Sundeep Kishan's bilingual launched | Sakshi
Sakshi News home page

కొత్త జానర్‌.. కొత్త జర్నీ

Published Fri, Jun 8 2018 2:13 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Sundeep Kishan's bilingual launched  - Sakshi

సందీప్‌ కిషన్‌

లవ్, కామెడీ, యాక్షన్‌... ఇప్పటివరకూ ఈ జానర్‌ సినిమాలే చేశారు సందీప్‌ కిషన్‌. ఫర్‌ ఎ చేంజ్‌.. ఈసారి సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్‌రాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ బైలింగువల్‌ సినిమాను బుధవారం అనౌన్స్‌ చేశారు సందీప్‌ కిషన్‌. ‘‘నా నెక్ట్స్‌ సినిమా అనౌన్స్‌ చేస్తున్నందుకు సూపర్‌ ఎగై్జటింగ్‌గా ఉంది. సూపర్‌ న్యాచురల్‌ ఎంటర్‌ౖటñ నర్‌గా ఉండబోతోంది. కొత్త జర్నీకి మమల్ని విష్‌ చేయండి’’ అని పేర్కొన్నారాయన. ఈ సినిమాకు యస్‌.యస్‌. తమన్‌ సంగీత దర్శకుడిగా, పీయస్‌ వర్మ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. సందీప్‌ కిషన్‌ నటించిన బైలింగువల్‌ మూవీ ‘నరగాసురన్‌’  విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement