
వెంకటేశ్
ఫన్ రైడ్‌ని వెంకటేశ్ లేకుండా స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. ఇప్పుడు ఈ ప్రయాణంలోకి వెంకీ కూడా ఎంటర్ అవుతారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో వెంకటేశ్ పాల్గొననున్నారని సమాచారం. ఆల్రెడీ వరుణ్ తేజ్, మెహరీన్‌లు ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన తమన్నా యాక్ట్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment