కాంబినేషన్‌ రిపీట్‌ | vijay devarakonda, sandeep reddy vanga combination repeat in 2021 | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ రిపీట్‌

Published Tue, Aug 20 2019 12:26 AM | Last Updated on Tue, Aug 20 2019 12:26 AM

vijay devarakonda, sandeep reddy vanga combination repeat in 2021 - Sakshi

సందీప్‌ రెడ్డి వంగా, విజయ్‌ దేవరకొండ

‘అర్జున్‌ రెడ్డి’లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఇండస్ట్రీకి ఇచ్చారు విజయ్‌ దేవరకొండ – సందీప్‌ రెడ్డి వంగా. ఆ సినిమా విజయ్‌కు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచింది. ‘అర్జున్‌ రెడ్డి’తో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యారు విజయ్‌. ఇక సందీప్‌కి దర్శకుడిగా ఫాలోయింగ్‌ పెరిగింది. ఇక ఈ చిత్రం హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి నార్త్‌లోనూ పాపులారిటీ పొందారు సందీప్‌. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన సందీప్‌–విజయ్‌ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు? అంటే.. ఓ ప్రాజెక్ట్‌కి ప్లాన్‌ జరుగుతోందని తెలిసింది. 2021లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement