మందుపాతర పేలి చిన్నారి మృతి | 1 died in landmine blast at chhattisgarh | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి చిన్నారి మృతి

Published Sat, Apr 15 2017 2:01 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

1 died in landmine blast at chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకొని పెట్టిన మందుపాతర పేలి ఓ చిన్నారి మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement