న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన నాల్గవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పోలింగ్ 78.05 శాతంనమోదైనట్టు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. 49 నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్ లో 18మందిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.