ఆర్కే నగర్‌ బరిలో తమిళ హీరో విశాల్‌ | Actor Vishal to contest R.K. Nagar bypoll | Sakshi
Sakshi News home page

ఆర్కే నగర్‌ బరిలో తమిళ హీరో విశాల్‌

Published Sun, Dec 3 2017 3:02 AM | Last Updated on Sun, Dec 3 2017 3:02 AM

Actor Vishal to contest R.K. Nagar bypoll - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, సినీ హీరో విశాల్‌ ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 4వ తేదీన  నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు, డీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement